Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Big' fight in Big House

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

హే.! సో క్యూట్‌ కదా.! ఈ క్యూటీ ఎవరో తెలుసా.? ఓ హీరోయిన్‌ చిన్నప్పటి ఫోటో ఇది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొంది, ఇప్పుడు మళ్లీ తెలుగులో టాప్‌ హీరోయిన్‌ అనిపించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎవరో కనిపెట్టేశారా.? ఫీచర్స్‌ పరంగా అస్సలు గుర్తు పట్టలేకున్నాం. కానీ, గుర్తు పట్టేలా మీకోసం మరికొన్ని హింట్స్‌ ఇవ్వాలనుకుంటున్నాం. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, తమిళ, హిందీ భాషల్లో బాగానే రాణిస్తోంది. తెలుగులో ఇటీవలే ఓ స్టార్‌ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో యంగ్‌ హీరో సినిమాకి సైన్‌ చేసింది. ఇన్ని వివరాలు చెప్పినా హీరోయిన్‌గా మారిన ఈ క్యూటీ ఎవరో కనుక్కోలేకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి పాప ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు