Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
100 years movie festival in july

ఈ సంచికలో >> సినిమా >>

వీరభద్రం డైరెక్షన్ లో జూనియర్‌ ఎన్టీఆర్‌

veerabhadram to be direct jr ntr

దర్శకుడు వీరభద్రం చౌదరి ప్రామిసింగ్‌ డైరెక్టర్‌గా ఎదుగుతున్నాడు. నాగార్జునతో ‘భాయ్‌’ సినిమా తెరకెక్కిస్తున్న ఈయన, తన తదుపరి చిత్రంగా అల్లు అర్జున్‌ని డైరెక్ట్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారాన్ని బట్టి, వీరభద్రం చౌదరి, జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడట. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి అవుతాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత వీరభద్రం చౌదరితో చేయబోయే సినిమాకి జూనియర్‌ ఎన్టీఆర్‌ సిద్ధమవుతాడని తెలుస్తోంది.  ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ని వీరభద్రం చౌదరి పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నాడట. పక్కాగా స్క్రిప్ట్‌ని ప్రిపేర్‌ చేసే పనిలో బిజీగా వున్నాడట వీరభద్రం చౌదరి.

మరిన్ని సినిమా కబుర్లు
nathalia kaur