Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
green signal move review

ఈ సంచికలో >> సినిమా >>

ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకున్న ' నేను - నాఫ్రెండ్స్ '

nenu naa friends  platinum disc function

సిద్ధార్థ వర్మ, హరీష్, రవి, సందీప్ హీరోలుగా అంజనా దేశ్ పాండే,విష్ణుప్రియ, హారిక, కృతిక హీరోయిన్స్ గా తెలుగు సినిమా క్రియేషన్స్ పతాకం పై శ్రీమతి గండేల హరిత సమర్పణలో జి.ఎస్. రావు దర్శకుడుగా సాయిమేధ రమణ, ఓరుగంటి మధుసూధన్ సమ్యుక్తంగా   నిర్మించిన చిత్రం ' నేను - నా ఫ్రెండ్స్ '.

ఈ చిత్రానికి చిన్ని చరణ్ సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి శ్రోతల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ప్రొద్దుటూరులో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో హీరోలు సిద్ధార్థవర్మ, హరీష్, రవి, హీరోయిన్స్ అంజనా దేశ్ పాండే, విష్ణుప్రియ,దర్శకుడు జి.ఎస్.రావు, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

దర్శకుడు జి.ఎస్.రావు మాట్లాడుతూ - " ఈ సినిమా మేము అనుకున్న దానికన్నా చాలా బెటర్ గా వచ్చింది. మా టీం అంతా పూర్తి సంతృప్తితో ఉన్నాం. సెన్సార్ కూడా పూర్తయింది అతి త్వరలో ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. " అన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు