Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
moogaboina navvula kunche

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - ఆకుండి సాయిరాం

 

నమ్మకాల సుస్తీలు
వాస్తు బాటలో స్మార్ట్ బస్తీలు..
అశాస్త్రీయ విశ్వాసాలతో కుస్తీలు!
బలహీనతల పునాదిపై అంతస్థులు..
నమ్మకాలే అమ్మకాలకు ఆస్తులు!!

 

 


మనపాలిట కల్పతరువు
ఊకదంపుడు కబుర్లతో దరువు..
కార్యాచరణ మాత్రం కరువు!
చెప్పుకుంటే గుండె చెరువు..
నిలిచేనా మన నేతల పరువు!!

 

 

!


మంచి మాటన్నది
వ్యక్తులకంటే వ్యవస్థ గొప్పది..
వర్గభేదాల్లేని సంఘం పెద్దది!
సహనశిలతే స్నేహానికి పెన్నిధి..
ఇక సాధించలేనిదేమున్నది?

   
   
మరిన్ని శీర్షికలు
Boneless Fish Curry