కాకూలు - సాయిరాం ఆకుండి

నగ్నాస్కార్
ఏరీ నాటి సావిత్రికి సాటి?
భాష, భావంతో పనేంటీ!

నటనకు పూర్తిగా చెల్లుచీటీ...
న్యూడ్ షోకు అందరూ పోటీ!

జీవనరూకలు
ఆందోళనా, అసంతృప్తీ, ఒత్తిడీ...
అశాంతితో జీవితమంతా అలజడి!

పనిభారం, నిద్రలేమి, అలసటా...
సుఖంలేని సంపాదన ఎందుకంటా?
 

నీకూ నాకూ మధ్య(0)
మద్యం ఏరులై పారితే చాలు...
మత్తులో జనం మునిగితే మేలు!

లొసుగుల చట్టంతో అక్రమాల వీలు...
బలహీనత మాటున మనం ఎదిగితే చాలు!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం