
స్వియ సంగీతంలో ఘంటసాల కొన్ని యుగళ గీతాలు. 1.
పాట. చిత్రం. సంవత్సరం.
కాదుసుమ కలకాదు సుమా. కీలుగుర్రం. 1949.
కలవరమాయే మదిలో. పాతాళ భైరవి. 1951.
కనుపాప కరవైన . చిరంజీవులు. 1956.
వెన్నెలలోనే వేడి ఏలనో . పెళ్ళినాటి ప్రమాణాలు 1959.
ఓహోబస్తి దొరసాని. అభిమానం. 1960.
రాగాల సరాగాల శాంతినివాసం 1960.
రాధ రాణి రావే " " " "
కమ్ కమ్ కంగారు నీకేలనే " " " "
ఇదిగో ఇదిగో ఇటుచూడు. శెభాష్ రాజా . 1961.
ప్రేమ యాత్రలకు . గుండమ్మకథ. 1962.
ఎంతహయి ఈరేయి. " " " "
వేషము మార్చెనూ. గుండమ్మకథ. 1962.
చందురునిమించు . రక్తసంబంధం. " "
ఊహలు గుసగుసలాడే. బందిపోటు. 1963.
నవ్వులనదిలో. మర్మయోగి. 1964.
రావాలి రావాలిరమ్మంటే రావాలి. మర్మయోగి. 1964.
ప్రేయసి మనోహరి . వారసత్వం. " "
హిమగిరి సొగసులు. పాండవ వనవాసం. 1965.
నాసరి నీవని. సి.ఐ.డి. " "
ఎందుకనో నిను చూడగనే. " " " "
నాలోని రాగమీవే. పరమానందయ్య శిష్యుల కథ. 1966.
నీవు నేను కలసిన నాడే. శకుంతల. " "
మనసు పాడింది . పుణ్యవతి. 1967.
ఎదురు చూసే కళ్ళలో . పెద్దక్కయ్య. " "
ఉన్నదిలే దాగున్నదిలే. రహస్యం. " "
చారడేసి కనులతో . " " " "
ఆకాశంలో హంసలమై . గోవుల గోపన్న. 1968.
తోడుగ నీవుంటే . జరిగినకథ. 1969.
నాలోనీవై . ఆలీబాబా 40 దొంగలు. 1970.
ఓదేవి ఏమికన్నులు నీవి. విజయం మనదే. " "
ప్రణయ జీవులకు . పాతాళభైరవి. 1951.
చికిలింత. చిరంజీవులు. 1956.
అన్నానా భామిని. సారంగధర. 1957.
వినవమ్మ వినవమ్మ. మంచిమనసుకు మంచిరోజులు.1958.
రావే ప్రేమలతా. పెళ్ళిసందడి. 1959.
నయనాల నీలాలలో టైగర్ రాముడు. 1962.
అనురాగమిలా . వాల్మికి. 1963.
నీలోన నన్నే. గుడిగంటలు. 1964.
కొనుమా సరాగమాల. వీరపూజ. 1967.
గులాబీలు పూచేవేళ. భలే అబ్బాయిలు. 1969.
స్వయ సంగీతంలో ఘంటసాల గీతాలు కొన్ని.
పాట. చిత్రం. సంవత్సరం.
చెలియ కనరావా. బాలరాజు. 1948.
జననీ పరమ పావని. మనదేశం. 1949.
చేయ్యేత్తి జైకొట్టు తెలుగోడా. సంక్రాంతి. 1952.
పెళ్ళిచేసుకుని. పెళ్ళిచేసి చూడు. " "
అందమె ఆనందం . బ్రతుకు తెరువు. " "
ఎవరివో ఎచటనుంటివో. చంద్రాహరం. 1954.
ఇది నాచెలి ఇది నాసఖి. " " " "
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. కన్యాసుల్కం. 1955.
చాటారు కొమ్మను. " " " "
వెన్నెల విరియునురా. సొంత ఊరు. 1956 .
ఓచందమామ అందాల భామ. జయంమనదే. " "
దినకరా . వినాయక చవితి. 1957.
శుక్లాంబరధరం. " " " "
నాఅందాల రాణివి నీవేగా. భలేబావ. " "
కలవారి స్వార్ధం . మంచిమనసుకు మంచిరోజులు. 1958.
అనుకున్నదొక్కటి. " " " "
రావే నాచెలియ . " " " "
జయమ్మునిశ్చయమ్మురా. శెభాష్ రాముడు. 1959.
కాదనగానే సరియా. పెళ్ళినాటి ప్రమాణాలు. " "
వగల రాణివి నీవే. బందిపోటు. 1963.
ఏనిమిషానికి . లవకుశ. 1963.
సందేహింపకుమమ్మ. " " " "
వల్లనోరిమామా నీపిల్లని. " " " "
జన్మమెత్తితిరా. గుడిగంటలు. 1964.
ఎవరికి వారౌ స్వార్ధంలో. " " " "
విధి వంచితులై . పాండవ వనవాసం. 1965.
సరసన నీవుంటే జాబిలి నాకేల . శకుంతల. 1966.
రామయతండ్రి. సంపూర్ణ రామాయణం. " "
మల్లియలారా . నిర్ధోషి. 1967.
ఈపాట నీకోసమే. " " " "
ఎంతసొగసుగా ఉన్నావు. పుణ్యవతి. " "
పెదవులపైన సంగీతం. " " " "
ఎల్లి నాతోసరసమాడేను. భువన సుందరి కథ. " "
తిరుమలగిరివాస . రహస్యం. 1967.
వినరా వినరా నరుడా. గోవుల గోపన్న. 1968.
భలే మంచిరోజు . జరిగినకథ. 1969.
లవ్ లవ్ మి నెరజాణ. " " " "
అల్లా యాఅల్లా. ఆలిబాబా 40 దొంగలు. 1970.
విద్యార్ధులు నవసమాజ నిర్మాతలురా. రంగేళి రాజా. 1971 .
ఇలాంటిరోజు మళ్ళి రానెరాదు. " " " "
జగదభిరామా రఘకులసోమ . రామాలయం. 1971.
తిరుమల మందిర సుందరా. మేనకోడలు. " "
నాని నాపేరును నిలపాలి. వంశోధారకుడు. 1972.
సేకరణ :