సిని నృత్య గీతాలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

సిని నృత్య గీతాలు.

సినీ నృత్య గీతాలు.

నేడు మనసినిమాల్లో ఐటం సాగ్స్ ఎలా ఉండేవో గతంలోకూడాసినిమాలలో సన్నివేశానికి తగినవిధంగా సందర్బోచితంగా ప్రత్యేక గీతాలు నాటి కాలంలోనూ ఉండేవి.ఉదాహరణకు పుట్టినరోన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం.

తొలుత నృత్య సన్నివేశాలకు హెలెన్, కుచలకుమారి, లక్ష్మికాంత, సుకుమారి, రీటా,ఇ.వి.సరోజా,జ్యోతి,కమలా,ప్రియదర్శిని ఎల్ . విజయలక్ష్మి.వంటి పలువురు ప్రత్యేక నటీమణులు ఉండేవారు.

తదుపరి కాలంలో జ్యోతిలక్ష్మి,జయమాలిని,హలం,సిల్కస్మిత , విజయలలిత, వంటి పలువురు నర్తకిమణులు ఉండేవారు.నేడు కథానాయకీలే పలు చిత్రాలలో ఐటం సాంగ్స్ చేయడం ప్రారంభించారు. ఆవివరాల గురించి ...

సినిమా చరిత్ర ఆరంభంలో భరతనాట్యం,కూచిపూడి,జానపద గీతాలు వంటి సంప్రదాయ నృత్యాలు వంటికి నిండుగా వస్త్రాలు ఉండేలా అవసరం మేరకు ప్రవేశ పెట్టారు.అవి నేడు చీలికలు,పీలికలు,పొట్టి నిక్కర్ల స్ధాయి తీసుకువచ్చారు.

పాట. సినిమా. సంవత్సరం.

ఇంటిముందు సిక్కుడు సెట్టు. భక్తపోతన. 1942.

వగలోయ్ వగలు. పాతాళభైరవి. 1951.

నాయుడోళ్ళింటికాడ. నిర్ధోషి. ( ఓల్డు). 1951.

కళ్ళుతెరచికనరా . రాజు - పేద. 1954.

లేవోయి చిన్నవాడ. దొంగరాముడు. 1955.

ఏరువాక సాగరో. రోజులు మారాయి. 1955.

నీనీడలోన నిలిచేనురా. సువర్ణ సుందరి. 1957.

కనవేర మునిరాజ మౌళి. పాండురంగ మహత్యం. " "

సుందరాంగా అందుకోరా . " " " "

రాయుడోరింటికాడ. కుటుంబ గౌరవం. " "

పొద్దయినా తిరగకుముందే. తోటికోడళ్ళు. 1957.

టౌను పక్కకి. " " " "

అందానికి అందంనేనే .చివరకు మిగిలేది. 1958.

అందము ఆనందము. బాలనాగమ్మ. 1959

ఓచందమామ ఇటు చూడరా. శెభాష్ రాముడు. 1959.

జాబిల్లి వెలుంగులో. " " " "

కొమ్ములు తిరిగిన మగవారు. భట్టి విక్రమార్క. 1960.

కన్నెపిల్ల సొగసుచూడు. " " " "

సరిగంచు చీరకట్టి. వెలుగునీడలు. 1961.

కొప్పులో పూలెక్కడివే. జగదేకవీరునికథ. 1961.

నవ్వలి నవ్వాలి. ఇద్దరు మిత్రులు. 1961.

కొప్పులో పూలెక్కడివే. జగదేకవీరునికథ. 1961

మదనా సుందర నాదొర. గుళేబకావళి కథ. 1962.

మామామామా. మంచిమనసులు. 1962.

ఆడదాని ఓరచూపులో. ఆరాధన. 1962

విరిసే చల్లని వెన్నెల . లవకుశ. 1963.

శనగసేలో. అనురాగం. 1963.

 

నరవరా ఓకురువరా. నర్తనశాల. 1963. రామన్నరాముడు. " " " "

అందాల బొమ్మతో ఆటాడవా. అమరశిల్పి జక్కన్న. 1964.

నగుమోము చూపించవా. అమరశిల్పిజక్కన్న.1964.

శివదీక్షా పరురాలను. పూజాఫలం. 1964.

చక్కని చెక్కిలినీది. వీలునామా. 1965.

ఉరుకుల పరుగులదొర . పాండవ వనవాసం. 1965.

ముత్తెమంటి చిన్నదాని. ఆకాశరామన్న. " "

నవ్వునవ్వు. " " " "

బావలు సైయ్యా. ప్రచండ భైరవి. 1965

కొనుమిదే కుసుమాంజలి. శ్రీకృష్ణ తులాభారం. 1966.

ఛాంగురే బంగారు రాజా. శ్రీకృష్ణ పాండవవీయం. " "

స్వాగతం సుస్వాగతం. " " " "

నలుగురు నవ్వేరురా. విచిత్రకుటుంబం. 1966.

నీతో ఏదో పనిఉంది. గూఢాచారి 116. 1966.

రారా కౌగిలిచేర. పిడుగురాముడు. " "

రారాప్రియా సుందరా. భక్త ప్రహ్లద. 1967.

అందని సురసీమ నీదేనోయి. " " " "

రారా సుందరా . భామవిజయం. " "

సరిలేరు నీకెవ్వరూ. కంచుకోట. 1967.

ఇందా ఇందా తీసుకో . భలేమొనగాడు. 1968.

పట్నంలో శాలిబండా. అమాయకుడు. " "

వయసులో. రణభేరి. 1968.

చూడవె ఓయమ్మ. వరకట్నం. 1968

వయసుకుర్రది. టక్కరిదొంగ చక్కని చుక్క. 1969.

జయహో. ఉక్కు పిడుగు. " "

 

అందాల బొమ్మను నేను .లక్ష్శికటాక్షం. 1970.

తీయని కోరిక.యమలోకపు గూఢాచారి. " "

ఇంతలేసి కన్నులున్న. రౌడి రాణి. " "

జోహరు శిఖపించెమౌళి. శ్రీ కృష్ణ విజయం, 1971.

నావల్లో చిక్కినవాడు. రాజకోట రహస్యం . " "

ముల్లుగుచ్చుకున్నాది బావ. సిసంద్రి చిట్టిబాబు. 1971.

తీస్కో కోకకోలా. రౌడిలకురౌడిలు. " "

అలాంటిదాన్నికాను. " " " "

కొప్పుచూడు . మానవుడు - దానవుడు. 1972.

ఓదొరా లేదొరా. ప్రజానాయకుడు. " "

మామిడి తోపుల్లోనా . జీవితం. 1973.

గెలుపుల రాణిని కదరా.రామ రాజ్యం. " "

మాయదారి సిన్నోడు. అమ్మమాట. " "

గుడి ఎనక నాసామి. ఇదాలోకం. " "

ఓక నారి వంద తుపాకులు. ఏరా నాసామిరంగ. " "

" " .మగసిరిచూసి. "

సరి సరి వగలు తెలిసెర . భక్తతుకారాం. 1973.

రాయంటి నామొగుడు. తాతామనవడు. 1973

మసక మసక చీకటిలో. దేవుడు చెసిన మనుషులు.1974.

ఎంతటి రసికుడవో .ముత్యాలముగ్గు. 1975.

సూదిలొదారం . దేవుడు చేసిన పెళ్ళి. 1975

మందారమకరందము.. దొరలు దొంగలు. 1976.

రాతిరి వస్తావు మామ. జడ్జిగారి కోడలు. 1977.

సంతకెళ్ళి వచ్చేతలికి. బంగారక్క. 1977.

నందమయా గురుడు. జీవన తరంగాలు. " "

గుడివాడ ఎల్లాను. యమగోల. 1977.

సన్నజాజులో సింహబలుడు. 1978.

జగన్మోహిని. నీమగసిరి. " "

గమ్మత్తు గూఢాచారులు. చెరువులో. " "

ఏపుగా పెరిగింది. తుఫాన్ మెయిల్ . " "

మబ్బే మసకేసిందిలే. వయసుపిలిచింది. 1978.

నుమగసిరి. జగన్మోహిని. " "

ఎత్తుకుంటావా నన్నెత్త మంటావా. కత్తుల రత్తయ్య.1979.

జ్యోతిలక్ష్మి చీరకట్టింది. సర్ధార్ పాపారాయుడు. 1980.

అయ్యయ్యో. సంఘం మారాలి. 1981.

ఓ సుబ్బారావో . బొబ్బిలిపులి. 1982.

రారా సుందరా. మరో మాయబజార్ . 1995.