సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.

సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల గానాలు.

పాట. చిత్రం. సంవత్సరం.

ఆకాశవీధిలో. మల్లేశ్వరి. 1951.

ఔనా నిజమేనా . " " " "

పరుగులు తీయాలి, " " " "

జేబులో బొమ్మ. రాజు - పేద . 1954.

గులాబిల . చరణదాసి. 1956.

ఓహోమేఘమాలా. భలే రాముడు. 1956.

మది ఉయ్యాలలూగే. భలే అమ్మాయిలు. 1957.

నీలగగన ఘనశ్యామ. చెంచులక్ష్మి. 1958.

చెట్టులెక్కగలవా. " " " "

అప్పుచేసి పప్పుకూడు. అప్పుచేసిపప్పుకూడు.1959.

సుందరాంగులను చూసిన వేళల. " " " "

ఎచటినుండి వీచెనో . " " " "

కాశీకి పోయాను రామహరి. " " " "

జోరుగా హుషారుగా. భార్యాభర్తలు. 1961.

మధురం మధురం ఈసమయం. " " " "

ఖుషిఖుషీగా నవ్వుతూ. ఇద్దరు మిత్రులు. " "

పాడవేల రాధికా. " " " "

అహ ఓహో నిన్నేకోరగా. " " " "

హల్లో హల్లో అమ్మాయి. " " " "

ఈముసి ముసి నవ్వులు. " " " "

నాదుప్రేమ భాగ్యరాశి. భక్త జయదేవ. " "

యారమిత . " " " "

చెలికాడు నిన్నే. కులగోత్రాలు. 1962.

చిలిపి కనుల తీయ్యని ." " " "

నాహ్రుదయంలో నిదురించే చెలి. ఆరాధన. " "

ఒకటే హ్రుదయంకోసము. చదువుకున్న అమ్మాయిలు. 1963.

కిలకిలనవ్వులు చిలికిన. " " " "

ఈనల్లని రారాలలో. అమరశిల్పి జక్కన్నా. 1964.

నిలువుమా నీలవేణి. " " " "

ఈమౌనం ఈబిడియం. డా. చక్రవర్తి. " "

మనసునమనసై. " " " "

ఎవరో జ్వాలను రగిలించారు." " " "

నిన్నలేని అదమేదో. పూజాఫలం. " "

అందాల రాణివే . బొబ్బిలి యుధ్ధం. " "

మురిపించె అందాలే . " " " "

జగమే మారినది మధురముగా .దేశద్రోహులు. " "

ఎవరికి తెలియదులే .దొరికాతేదొంగలు. " "

ఎవరన్నారివి కన్నులని. " " " "

అంతగా నను చూడకు. మంచిమనిషి. 1964.

రాననుకున్నావేమో. " " " "

ఒక పూలబాణం . ఆత్మగౌరవం. 1965.

రానని రాలేనని. " " " "

వలపువిరిసే వేళలో . " " " "

ప్రేమించనిదే పెళ్ళాడనని. " " " "

నడిరేయి ఏజాములో . రంగుల రాట్నం. 1966.

ఇంతేరా ఈజీవితం. " " " "

నారాణి కన్నులలోన . చిలకాగోరింక. " "

కిలకిల నగవుల నవమోహిని. వసంత సేన. 1967.

కొండలన్ని వెదకేను. " " 1967.

నీజిలుగు పైట నీడలోన. పూలరంగడు. " "

నీతికి నిలబడి నిజాయితీగా. " " " "

అమ్మబాబొ నమ్మరాదు. ఆత్మీయులు. 1969.

కళ్ళలో పెళ్ళి పందిరి. " " " "

అన్నయ్యకలలే. " " " "

చామంతి ఏమిటే ఈవింత. " " " "

ఈరోజుల్లో పడుచువారు. " " " "

బిడియమేలా ఒచెలి . ఆదర్శ కుటుంబం. " "

మధురభావాల సుమమాల . జై జవాన్ . " "

పాలబుగ్గల చిన్నాదాన్ని. " " " "

ఝుంఝుం తుమ్మెదపాడింది. చిట్టి చెల్లెలు. 1970.

పచ్చబోట్టు చెరిగిపోదూలే . పవిత్రభంధం. 1971.

గాంధిపుట్టిన దేశమాఇది. " " " "

ఫిప్టి ఫిప్టి సగం సగం. " " " "

సన్నజాజి పువ్వులు . అమాయకురాలు. " "

నారాయణ నీలీల . బాలభారతం. 1972.

మానవుడే మహనీయుడు. " " " "

ముందరున్న చిన్నదాని. కాలం మారింది. " "

శనగపూల రైకదాన. తాతమ్మకల. 1974.

సేకరణ : డా..బెల్లంకొండ నాగేశ్వరరావు.