కాకూలు - సాయిరాం ఆకుండి

ఓట్లకట్టలు

ఓటుకి ల్యాప్ టాపు ఇచ్చేదొకరు...
ఇంటికొక కలర్ టీవీ అంటారొకరు!

లంచంతో ఐదేళ్ళ అధికారాన్ని కొనేస్తారు...
మోసపోయే జనం ఎప్పుడు కళ్ళు తెరుస్తారు?!


సినిమా కష్టాలు

పెద్ద సినిమాలకు ఎన్నెన్ని కష్టాలు...
విడుదల కోసం బాలారిష్టాలు!

పైరసీ ధాటికి కోలుకోలేని నష్టాలు...
పరిశ్రమపై బతికే జీవితాలు అస్తవ్యస్తాలు!!


ఏకత్వంలో శత్రుత్వం

మానవతకు మాయని మచ్చలు...
మత ఘర్షణలు, కుల చిచ్చులు!

రాజకీయ లాభనష్టాల పద్దులు...
రావణకాష్టంలా రగిలే స్పర్థలు!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం