ఈ అమ్మాయెవరు?
క్యూట్ క్యూట్‌గా ఫొటోలో కన్పిస్తోన్న ఈ చిన్నారి ఎవరబ్బా.? ఏమన్నా ఐడియా వస్తోందా.? సినీ సంగీత సామ్రాజ్యంలో ప్రత్యేకమైన స్థానం ఈ ఫొటోలో వున్న వ్యక్తికి వుంది. పాట పాడితే మధురం. డబ్బింగ్ చెబితే మధురాతి మధురం. నటనలోనూ మేటి. ఒకటేమిటి, సినిమాకి సంబంధించి చాలా విభాగాలపై పట్టుంది. ఫొటో బాల్యంలోనిది కాబట్టి కనుక్కోవడం కష్టమే. పైగా, ఆడ ' మగ అన్నదానిపైనా క్లారిటీ లేదు.
కనుక్కోలేకపోతున్నారా? అయితే సస్పెన్స్ ఎందుకు, కిందనున్న లింక్‌ని క్లిక్ చేసెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|