Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
young and energtic megastar

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ ప్రముఖ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది. గ్లామర్‌కి దూరంగా ప్లెజెంట్‌ పెర్ఫామెన్స్‌తో భవిష్యత్తులో మంచి మీరోయిన్‌ అవుతుందనే పేరు తెచ్చుకుంది ఈ భామ. ఓ ప్రముఖ హీరోయిన్‌ కుమార్తె కూడా. మలయాళ, తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ భామకి తెలుగులో అవకాశాలు వెల్లవలా వచ్చిపడుతున్నా అవన్నీ గ్లామరస్‌ పాత్రలే కావడంతో కొంచెం ఆలోచిస్తోందంతే. తమిళంలో మాత్రం మంచి మంచి సినిమాలున్నాయి ఈ భామకి. నేచురల్‌ బ్యూటీ, ఎనర్జిటిక్‌ స్టార్‌తో హిట్టు కొట్టింది తెలుగులో. ఇంత హింట్‌ ఇచ్చినా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు