ఫొటోలో ఉన్నదెవరో కనిపెట్టడానికి ట్రై చెయ్యండి. ఓ ప్రముఖ హీరో తనయుడు. మన తెలుగు ప్రేక్షకులకు ఓ సినిమాతో బాగా దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా సినిమా ఇప్పటిదాకా చెయ్యకపోయినా, చెయ్యడానికి ప్రయత్నాలైతే చేస్తున్నాడు. అతను తెలుగులో చేసింది ఓ రొమాంటిక్ హీరోయిన్‌తో. ఆ హీరోయిన్ ఆ సినిమాలో హాట్ హాట్‌గా ఆ హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించింది. ఇంత హింట్ ఇచ్చాక కూడా అతనెవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|