ఫొటోలోని ఈ చిన్నారి, ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా పలు సినిమాలతో అలరిస్తోంది. డాన్సుల్లో దిట్ట. హీరోయిన్ అయినాకనే డాన్సుల్లో ఆరితేరింది అనుకుంటే పొరపాటే. ఇదిగో చూడండి చిన్నప్పట్నుంచే స్టేజ్ పర్‌ఫామెన్స్ అదరగొట్టేస్తోందిలా. అందమైన శరీరాకృతితో యోగాసనాలు వేయడంలోనూ అమ్మడికి మంచి అనుభవం ఉంది. అలాగే సోషల్ మీడియాని హాట్ హాట్ ఫోటోలతో కిక్కెంక్కించే సూపర్ టేస్ట్ ఉంది ఈ ముద్దుగుమ్మకి. ఎవరీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకాలస్యం ఈ ఫోటో క్లిక్ చేసేయండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|