Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Want to double your beauty ..

ఈ సంచికలో >> శీర్షికలు >>

ములక్కాడ మాంసం - పి . శ్రీనివాసు

Yummy Drumsticks-Mutton Village Style

కావలిసిన పదార్ధాలు: మటన్, ములక్కాడలు, ఉల్లిపాయలు , పచ్చిమిర్చి, గరం మసాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద

తయారుచేసే విధానం: ముందుగా గిన్నె లో నూనె వేసి అది కాగాక ఉల్లిపాయలను, పచ్చిమిర్చి వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. తరువాత మటన్ ను వేసి తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత ములక్కాడలు, కారం, ఉప్పు వేసి చివరగా గరం మసాలా పొడిని వేసి కలిపి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతే పల్లె పద్ధతిలో చేసిన ములక్కాడ మాంసం రెడీ.

మరిన్ని శీర్షికలు
freedom