Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
varam varam vari vari phalalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

బేబీ కార్న్ మసాలా - పి . శ్రీనివాసు

BabyCorn Masala!

కావలిసిన పదార్ధాలు:  బేబీ కార్న్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటాలు

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు వేసి అవి వేగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి నానబెట్టిన బేబీ కార్న్ లను వేయాలి. తరువాత సనంగా తరిగిన టమాటా ముక్కలను , ఉప్పు, కారం వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతేనండీ బేబీ కార్న్ రెడీ..

 

ఈ వంటకాన్ని ఖమ్మం  నుంచి రఘుబాబు గారు మెయిల్ చేయడం జరిగింది.. మీరు కూడా మీకు నచ్చిన వంటకాన్ని 

[email protected]  కి పంపగలరు.

మరిన్ని శీర్షికలు
weekly horoscope march 23rd to march 29th