Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
non veg can leads to excess sleep

ఈ సంచికలో >> శీర్షికలు >>

పాల కూర మామిడి పప్పు! - పి . శ్రీనివాసు

Palakura Mamidi Pappu

కావలిసిన పదార్ధాలు: ఉడకబెట్టిన పప్పు,పాలకూర,  మామిడికాయలు, ఎండుమిర్చి, వెల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో పోపుదినుసులు వేసి తరువాత ఎండుమిర్చి , వేసి అవి వేగిన తరువాత పాలకూర, మామిడికాయ ముక్కలను, పసుపు, ఉప్పు , కారం వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.   తరువాత ఉడకబెట్టిన పప్పును ఇందులో వేసి కలపాలి. అంతేనండీ..వేడి వేడి పాలకూర మామిడి పప్పు రెడీ.. 

మరిన్ని శీర్షికలు
Ye Perutho Pilichinaa | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films