Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The importance of proper posture

ఈ సంచికలో >> శీర్షికలు >>

లెమన్ చికెన్ - పి . శ్రీనివాసు

lemon chicken

కావలిసిన పదార్ధాలు: చికెన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మకాయ రసం, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా దినుసులు వేసి చికెన్ ముక్కలను వేయాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి 10 నిముషాలు ఉడకనివ్వలి. సగం వుడికిన చికెన్ లో నిమ్మకాయ రసాన్ని  పిండాలి. చివరగా కొత్తిమీరను వేయాలి   అంతే వేడి వేడి లెమన్ చికెన్ రెడీ..

మరిన్ని శీర్షికలు
Walk fast .. stay healthy