ఓ పెద్ద హీరో చిన్నప్పటి ఫొటో ఇది. బాల నటుడిగానూ సాహసాలు చేసేశాడు. పెద్దయ్యాక టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసేస్తున్నాడు. సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో ఆరడుగుల అందగాడు కూడా. విభిన్న కథాంశంతో సినిమాలు చేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో ఫెయిల్యూర్స్ వచ్చినా, కొత్తదనాన్ని మాత్రం వీడడు. అదే అతన్ని నటుడిగా ఉన్నత స్థానానికి చేర్చింది. తండ్రిని మించిన తనయుడనిపించుకున్న ఆ హీరో ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|