Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
savitri compleated sensar

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని కుర్రాడిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. తెలుగు తెరపై స్టైలిష్‌ యువ హీరోగా పేరు సంపాదించుకున్నాడిప్పుడు. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు కూడా. మొదట్లో రవితేజకి డూప్‌ అనిపించుకున్నా రూట్‌ మార్చి, సోలో ఇమేజ్‌ సంపాదించుకున్న ఈ యంగ్‌ హీరో కొత్త దర్శకులకు, కొత్త కథలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. ఓ విలక్షణ దర్శకుడి సినిమాతో తెరంగేట్రం చేశాడీ యంగ్‌ హీరో. ఇంత చెప్పాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు