ఫొటోలో ఉన్న కుర్రాడెవరో చెప్పుకోండి చూద్దాం. ఫొటోలో కుర్రాడిలా ఉన్నాడుగానీ, ఇప్పుడు చిచ్చరపిడుగైపోయాడు. బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసేస్తున్నాడు. సినిమా సినిమాకీ అంచనాలు పెంచేసుకున్నాడు. స్టైల్ ఐకాన్‌గా మారాడు. డాన్సేస్తే డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఎంత ఎందిగినా ఒదిగి ఉండటం అతని ప్రత్యేకత. మాస్, క్లాస్ అన్న తేడాల్లేవు, కొడితే హిట్టు పడాల్సిందే. ఇంత హింట్ ఇచ్చాక కూడా అతనెవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.