Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
what is the problem om namo venkatesaya title

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

తొలి తెలుగు సినిమాలో క్యూట్‌ అండ్‌ బబ్లీగా కనిపించి, తెలుగుతోపాటు తమిళంలోనూ సత్తా చాటుతోన్న ఓ ప్రముఖ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. బాలీవుడ్‌లో బాల నటిగా చేసింది. ఈమె హీరోయిన్‌ అవుతుందని, స్టార్‌ హీరోయిన్‌ అవుతుందనీ ఎవరూ ఊహించలేదు. తానే ఎప్పుడూ ఇంత పెద్ద స్టార్‌నవుతానని అనుకోలేదంటుంది ఈ బ్యూటీ. తమిళంలో బిజీ అయి తెలుగు సినిమాల్ని లైట్‌ తీసుకోలేదుగానీ, తెలుగులో అయితే కొంచెం స్పీడ్‌ తగ్గించింది. మళ్ళీ తెలుగులో బిజీ అవుతున్న ఈ బ్యూటీకి చాలా 'లక్కీ' అనే గుర్తింపు తెచ్చుకుంది కూడా. ఇంత లింక్‌ ఇచ్చాక కూడా ఈ భామ ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు