ఎవరీ అబ్బాయి? క్యూట్ క్యూట్‌గా వున్న ఈ అబ్బాయి, ఇప్పుడు పెద్ద హీరో. హీరోగా ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో తనకు తానే సాటి అన్పించుకున్నాడు. కొత్త వారిని పరిచయం చేయడంలో ఆయనగారికి ఓ ప్రత్యేకత వుంది. హింట్స్‌ని బట్టి ఈపాటికే ఒకప్పటి ఈ కుర్రాడు ఇప్పుడెవరన్నది అర్థమయిపోయి వుంటుంది.
ఏం? ఇంకా డౌటా! అయితే, ఆలస్యం చేయకండి. కిందనున్న లింక్ క్లిక్ చేస్తే, సస్పెన్స్ రివీల్ అవుతుంది.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|