Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Open letter from LAKSHMI MANCHU on BHAVANA incident telugu n English matter

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని 'చిన్నారి' ఎవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. బాల నటిగా బుల్లితెరపై సత్తా చాటిన ఈ భామ వెండితెరపై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తొలి సినిమాతో హిట్‌ కొట్టినా ఆ హిట్స్‌ని కొనసాగించలేక చతికిలపడింది. మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద హిట్‌ అయిన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించిందీమె. ఇంత హింట్‌ ఇచ్చినా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు