ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టడానికి ప్రయత్నించి చూడండి. బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న ఓ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగులోనూ, తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఈ అమ్మడికి సూపర్బ్ గ్లామరస్ ఇమేజ్ ఉంది. అయితే ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలనే ఎంచుకుంటోంది. సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా ఈ అమ్మడు సిద్ధం. యాక్షన్ గర్ల్ ఇమేజ్ కోసం ఆరాటపడ్తున్న ఆ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|