పాఠకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పత్రికలోని శీర్షికలన్నీ పిల్లల్ని, పెద్దల్ని, యువతీయువకుల్ని అలరిస్తున్నాయని మాకు అందుతున్న అభినందనలకు కృతజ్ఞతలు. రానున్న వారాల్లో మరిన్ని కొత్త శీర్షికలు ప్రవేశపెట్టడమే కాకుండా ఉన్న శీర్షికలను కూడా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని విన్నవించుకుంటూ...
మీ
|
|
బన్ను |
సిరాశ్రీ |
|