హ్యాండ్‌సమ్‌కి హ్యాండ్‌సమ్, ఎనర్జీకి ఎనర్జీ. ఈ హీరో ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి అల్లరి పిల్లోడి చిన్ననాటి ఫోటోనే ఇది. ఇదిగో ఇలా చూడండి. ఎంత క్యూట్‌గా స్మైల్ ఇస్తున్నాడో. అంత పెద్ద గాగుల్స్ పెట్టుకుని బుద్దిగా కూర్చున్నాడు. ఇప్పుడు హీరోగా వెండితెరపై అల్లరల్లరి చేస్తున్నాడు. తన అల్లరి, హ్యాండసమ్ లుక్స్‌తో అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టేస్తున్నాడు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకాలస్యం ఈ ఫోటోని క్లిక్ చేసేయండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|