Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1) దీపావళి పండగంటేనే టపాకాయల శబ్దాల సంబరాలు....వాటిని కాలుష్యం పేరుతో నిషేధించడం హిందూ మతాచారాన్ని గౌరవించకపోవడమే....అయినా ఒకపక్క వాహనాలతో, మరోపక్క పరిశ్రమలతో రకరకాలుగా నిత్యం వెలువడుతున్న కాలుష్యం ముందు ఏడాదికొక్కసారి జరుపుకునే దీపావళి టపాకాయల నుంచి వెలువడే కాలుష్యం, అది పర్యావరణానికి కలిగించే హాని స్వల్పమే.... నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలి.

2) అసలే ప్రమాదకర స్థాయిని మించి పోయిన ఢిల్లీలో మరింత కాలుష్యాన్ని వెలువరించే ఏ అంశాన్నైనా అడ్డుకోవాల్సిందే...ఈ నిషేధాన్ని పర్యావరణ పరిరక్షణ అంశం దృష్టితో చూడాలే తప్ప మతాచారాలతో  ముడిపెట్టొద్దు.

పై రెండింట్లో ఏది కరెక్ట్...?

మరిన్ని శీర్షికలు
I Like It This Way - An Independent Film by Prema Malini Vanam || Archana || Shivakumar