కావలిసిన పదార్ధాలు: చికెన్ , కారం, ఉప్పు, కరివేపాకు, గరం మసాలాపొడి
తయారుచేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో చికెన్ వేసి కారం, పసుపు, కరివేపాకు, గరం మసాలాపొడిని వేసి బాగా కలిపి బంబూ లలొ సరిపోయేట్టుగా వుంచాలి. వాటిని మంటపై 10 నిముషాలపాటు వుంచాలి. అంతేనండీ.. వేడి వేడి బంబూ చికెన్ రెడీ..
|