Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
arjun reddy beauty turned lucky

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్న క్యూటీ ఇప్పుడు హీరోయిన్‌. ఓ బిగ్‌ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో తొలి సినిమాలో నటించింది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా లేటుగా రిలీజ్‌ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. సో ఆ రకంగా హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపు పొందలేకపోయినప్పటికీ, మోడలింగ్‌ రంగంలో బాగా రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఎవరీ భామ తెలుసుకోవాలంటే ఓ చిన్న హింట్‌.. అదేంటంటే మెగా ఫ్యామిలీ హీరో తొలి సినిమాలో నటించింది.. ఇంకా గుర్తు పట్టలేకపోతున్నారా? అయితే ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోండీ! 
 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు