Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rangasthalam so defference

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌ బాలీవుడ్‌లో. కేవలం హీరోయినే కాదు మల్టీ టాలెంటెడ్‌. సింగర్‌ కూడా. ప్రస్తుతం హీరోయిన్‌గా సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు చేస్తూ దూసుకెళ్లిపోతోంది. తాజాగా సౌత్‌లో ఓ ప్రెస్టీజియస్‌ మూవీకి సైన్‌ చేసింది. నయా సూపర్‌స్టార్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఓ యంగ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిన్నారితో పక్కనే ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసు కదా బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ లతా మంగేష్కర్‌. అంటే చిన్ననాటి నుండే ఈ బ్యూటీ సింగర్‌గా తన టాలెంట్‌ ప్రదర్శించేసిందన్న మాట. ప్రస్తుతం యాక్టింగ్‌లో తనదైన స్టైల్‌లో దూస్కెళ్లిపోతోంది. ఇంకా ఈ బ్యూటీ ఎవరో తెలియలేదా? అయితే ఈ ముద్దులొలికే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలియాలంటే, ఈ ఫోటో మీద క్లిక్‌ చేసి చూడండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు