Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
arjunreddy in sixpack

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

తెలుగులో లేటెస్ట్‌గా హిట్‌ అయిన సినిమాలో నటించిన బ్యూటీ చిన్నప్పటి ఫోటో ఇది. తెలుగులో ఇదే ఆమెకి తొలి సినిమా. తమిళంలో రెండు సినిమాలు చేసింది. ఓ పెద్ద హీరోతో ఆ రెండు సినిమాల్లోనూ నటించింది. హాట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ ఈ బ్యూటీ. కానీ సినిమాల్లో ఇంతవరకూ ఆమె నటించిన పాత్రలు మాత్రం హౌస్‌ వైఫ్‌ క్యారెక్టర్సే కావడం విశేషం. తొలి సినిమాకే హిట్‌ కొట్టడంతో, తెలుగులో వరసగా ఈ హీరోయిన్‌కి ఛాన్సెస్‌ వస్తున్నాయట. వాళ్లమ్మకి బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అసలింతకీ ఈ క్యూటీ ఇప్పుడు పెద్దదై ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోటోపై క్లిక్‌ చేయండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు