Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

బోన్ లెస్ ఫిష్ కర్రీ - పి.శ్రీనివాసు

Boneless Fish Curry

కావలిసిన పదార్ధాలు:
 చేపలు (ముల్లు తీసిన చేపలు), ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకులు, జీలకర, కారం, పసుపు, ఉప్పు, టమాట, చింతపండు పులుసు

తయారుచేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకులు, జీలకర  వీటన్నింటిని ముద్దగా చేసి వుంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆ నూనెలో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని   వేసి బాగా వేగనివ్వాలి. తరువాత  టమాటాలు వేసి కలపాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు,  వేసి కలపి చేపలను వేసి 2 నిముషాలు మూతపెట్టాలి. తరువాత చిక్కగా వున్న చింతపండు రసాన్ని కొద్దిగా  ఈ మిశ్రమం లో పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. అంతేనండీ.. బోన్ లెస్ ఫిష్ కర్రీ రెడీ... 

మరిన్ని శీర్షికలు
puttalonichedalu