ఈ ఫోటోలో తండ్రి పక్కన కూర్చొని చిరునవ్వులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో హీరోగా మారిన కమెడియన్ సరసన నటించింది. గుర్తు పట్టేశారా? లేదంటే మరో హింట్. ఆల్రెడీ కన్నడ, తెలుగులో ఓ మోస్తరు హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ముద్దుగుమ్మకి చెల్లెలు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకా గుర్తు పట్టలేకపోతే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి, హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|