Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Can not achieve something

ఈ సంచికలో >> శీర్షికలు >>

పచ్చిమిర్చి కోడి - పి . శ్రీనివాసు

Pacchimirchi Kodi

కావలిసినపదార్ధాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్, గరం మసాల పొడి, కారం, పసుపు, ఉప్పు


తయారుచేసే విధానం: ముందుగా బాణలి లో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్ వేసి కలిపి టమాటాలు వేసి ఉడుకుతున్న చికెన్ లో ఉప్పు, కారం , పసుపు వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. చివరగా గరం మసాలా వేయాలి. అంతేనండీ.. వేడి వేడి పచ్చిమిర్చి కోడి రెడీ...  
  

మరిన్ని శీర్షికలు
chamatkaaram