కావలిసిన పదార్ధాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయలు (ఎక్కువగా), పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర,
తయాచేసే విధానం : ముందుగా బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి.ఈలోగా కోడిగుడ్లను ఒక గిన్నెలో కోట్టుకోవాలి. వేగిన ఉల్లిపాయమిశ్రమం లో కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి తరువాత పగులకొట్టిన కోడిగుడ్లను ఇందులో వేయాలి. తరువాత బాగా కలపాలి.చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ..వేడి వేడి వెరైటీ కోడిగుడ్డు పురటు రెడీ..
|