అమ్మ ఒడిలో నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? తల్లి ఒడిలో ఆడుకుంటున్న ఈ పాపకి అప్పుడు తెలీదేమో పెద్దయ్యాకా హీరోయిన్ అవుతానని. అవును తెలుగులో ఓ స్టార్ హీరోయిన్. కనుక్కోవడం చాలా ఈజీ. జస్ట్ హింట్ ఇస్తే చెప్పేస్తారు కానీ, ఆ చిన్న హింటే ఇవ్వకూడదు. తెలుగు కుర్రోళ్ల మదిలో క్వీన్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సాధించింది. దశాబ్ధ కాలం దాటినా వన్నె తరగని అందంతో ఇండస్ట్రీని ఏలుతోంది. గ్లామర్ తారగా వెలుగొందుతూనే ఈ మధ్య ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటోంది ప్రస్తుతం ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ కాదు కానీ, ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఎవరో గుర్తు పట్టారా? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|