కావలిసినపదార్ధాలు: వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లిముద్ద, కారం, ఉప్పు, కొత్తిమీర
తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లు ముద్ద వేసి కలిపి తరిగిన వంకాయలను వేసి కలిపి పసుపు, కారం, ఉప్పు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతేనండీ ఘుమఘుమలాడే వంకాయ మసాలా రెడీ..
|