Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Amalapal becomes producer

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం.!

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఇన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లో అంత ఎక్స్‌ప్రెసివ్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఓ హీరోయిన్‌ చిన్నప్పటి ఫోటో ఇది. ఒకే ఒక్క సినిమాతో సంచలన హీరోయిన్‌ అయిపోయింది. సరిగ్గా చూడండి. మీరే కనిపెట్టేయగలరు. మస్త్‌ ఖతర్నాక్‌ తెలుసా. చిన్నప్పుడే ఆ కళ కనిపించేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి. త్వరలోనే తమిళంలో కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఎవరో కనిపెట్టారా.? లేదంటే పక్కనే ఉన్న ఈ ఫోటోపై క్లిక్‌ చేయండి. ఊప్స్‌.. ఈ క్రేజీ భామ మాకు తెలియకపోవడమేంటీ.? అని ఫీలవ్వకండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు