ఫోటోలో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? తెలుగులో ఓ అగ్రహీరో కుటుంబానికి చెందిన వారసుల సరసన నటించింది. సక్సెస్‌తో సంబంధం లేకుండా, కుర్రోళ్ల మదిని దోచేసింది. ప్రస్తుతం తెలుగులో బాగానే అవకాశాలు దక్కించుకుంటోంది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ, తెలుగులో నిలదొక్కుకోవాలనుకుంటోంది. గ్లామర్‌లో టాప్ లెవల్. డాన్సింగ్‌లో గోల్డెన్ డాల్. ఇన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్న ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటోనే ఇది. భలే క్యూట్‌గా ఉంది కదా. పెద్దయ్యాక కూడా అంతే క్యూట్ అండ్ హాట్‌గా ఉంది. మరి హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో చెప్పుకోండి చూద్దాం. చెప్పలేకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. ఈ క్యూటీ ఇప్పుడు ఏ హాటీగా మారిందో తెలుసుకోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|