Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Careful Director.!

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటో చూస్తుంటే ఈ ఇద్దరూ బాగా తెలిసిన వాళ్లలా ఉన్నారు కదా. పక్కింటి పరిచయస్థుల్లా ఉన్నారు. కానీ కాదులెండి. ఓ ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ చిన్నప్పటి ఫోటో ఇది. తన తల్లితో కలిసి క్యూట్‌గా పోజిచ్చిందే ఆ చిన్నారి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. పేరున్న ఫిల్మ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ నుండి సినిమాల్లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడిప్పుడే సౌత్‌ సినిమాల పైనా దృష్టి పెడుతోంది. ఆల్రెడీ తెలుగులో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. దాంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మేనియా మామూలుగా లేదు. చిన్నతనంలోనే ఇంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఫోటోకి పోజిచ్చింది. అంతకన్నా ఎక్స్‌ప్రెసివ్‌గా ఇప్పుడు నటనలో ప్రతిభ చూపిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరో కనిపెట్టారా.? లేదంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ పాపులర్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు