Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Number One Chair

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

సీనియర్‌ హీరోల సరసన బెస్ట్‌ ఆప్షన్‌గా మారిపోయిన ఓ టాప్‌ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. బోర్న్‌ విత్‌ గోల్డెన్‌ స్పూన్‌.. అనడం సంగతేమోగానీ, చిన్నప్పుడే 'స్టార్‌డమ్‌' తాలూకు ఛాయలతో వున్నట్లుంది కదూ! తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతోన్న ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫొటో ఇది. ఫిట్‌నెస్‌ మీద చాలా శ్రద్ధ ఆమెకి. త్వరలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది

ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు, తమిళంలోనూ ఓ బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ కొట్టేసింది. వివాదాలు కూడా తక్కువేమీ కాదు ఈ భామకి. తరచూ వివాదాల్లోకెక్కుతుంటుంది. ఏ విషయమ్మీద అయినా కుండబద్దలుగొట్టేయడం వల్లనేనేమో.. ఆమె పేరు ఎక్కువగా కాంట్రవర్సీ కాలమ్స్‌లో విన్పిస్తుంటుంది. ఇంతకీ, ఎవరా హీరోయిన్‌? ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసేస్తే సరి.!


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు