Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
big boss

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

టాలీవుడ్‌లో ఓ అగ్ర కుటుంబానికి చెందిన నట వారసురాలి చిన్నప్పటి ఫోటో ఇది. హీరోయిన్‌గా తొలి సినిమాతో నిరాశపరిచింది. కానీ, ఒకటీ అరా సినిమాల్లో నటిస్తూనే ఉంది. బ్యాక్‌ గ్రౌండ్‌ నెంబర్‌ వన్‌ రేంజ్‌ అయినా, నటిగా పెద్దగా రాణించలేదు. అంత బిజీ మోస్ట్‌ హీరోయిన్‌ ఏమీ కాదు కానీ, ఒక్క చేతి వేళ్లపై లెక్కించే సినిమాలే ఈమె కెరీర్‌లో ఉన్నాయి. ఎవరో కనిపెట్టేశారా.? లేదంటే మీ కోసం ఇంకో చిన్న హింట్‌. ఆ అగ్ర కుటుంబానికి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మకి పేరుంది. ఇప్పుడు ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎవరో కనిపెట్టేసి ఉంటారు కదా. ఇంతకన్నా డెడ్‌ ఈజీ హింట్స్‌ ఇంకెవ్వరూ ఇవ్వలేరండీ బాబూ. ఇంకా తెలియలేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు