పత్రిక చాలా బాగుందంటూ ప్రపంచం నలుమూలల నుండి అభినందనలు అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఒకదానితో ఒకటి పోటీపడుతున్న సీరియల్స్ కి పాఠకుల నుండి వస్తున్న స్పందనకి ఆనందంగా ఉంది. అతి త్వరలో మొదటి జన్మదినోత్సవానికి పరుగులు తీస్తున్న గోతెలుగు కి మీ అందరి ప్రోత్సాహమే ఉత్సాహం అని తెలియజేస్తూ...
మీ...
|
|
బన్ను |
సిరాశ్రీ |
|