Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rajanikanth new movie lingaa

ఈ సంచికలో >> సినిమా >>

బెంగాలి అరుంధతి

bengali arundati
నుష్క నటించిన "అరుంధతి" ఏ స్థాయిలో విజయవంతం అయ్యిందో అందరికీ తెలుసు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, అప్పటికి కనీ వినీ ఎరుగని కంప్యూటర్ గ్రాఫిక్స్ తో, సోనూ సూద్ కి గాత్రధారణ చేసిన రవి శంకర్ కంచు కంఠంతో, పట్టు సడలని కథతో...ఇలా అనేక అంశాలతో ఆ సినిమా తెలుగు చిత్ర చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇప్పుడు ఆ సినిమా బెంగాలిలో పునర్నిర్మాణం జరుపుకుని విడుదలకు సిధ్ధమయ్యింది. కోయల్ మల్లిక్ అనే నటి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. సుజీత్ మొండల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఇప్పటి వరకు బెంగాలిలో తీసిన భారీ బడ్జెట్ సినిమా ఇదే అంటున్నారు. 
మరిన్ని సినిమా కబుర్లు
may 16th bacchan release