Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
memu saitam with great thought

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam


ఫొటోలో క్యూట్‌గా వున్న ఈ చైల్డ్‌ బ్యూటీని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. నాజూకు శరీరం ఆమె సొంతం. తెలుగులోనూ, తమిళంలోనూ, హిందీలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో సంబంధం లేని ఓ అంశంతో దేశవ్యాప్త గుర్తింపూ సంపాదించుకుందామె. ఇంతపెద్ద హింట్‌ ఇచ్చినా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు, కిందనున్న లింక్‌ క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు