తెలుగు భాష తీయదనం తెలుగు భాష గొప్పదనం తెలిపే " నాకు నువ్వు నీకు నేను " చిత్రంలోని పాట చంద్రబోస్ గారి కలం నుండి జాలువారినదే. ఒక్కొక్క పదం తెలుగుతల్లి పాదాల ముందు ప్రణమిల్లి సమర్పించే సౌగంధ సుమంలా అనిపిస్తుంది.