తొలిమాట - బన్ను

దీపావళి మినీ సంచికకి స్వాగతం !
ముఖచిత్రం అందించిన డాక్టర్ S. జయదేవ్ బాబు గారికి కృతజ్ఞతలు.
పిలుపు నివ్వగానే చక్కటి కార్టూన్లు, వ్యాసాలు అందించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మినీ సంచిక ఫై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో గానీ... లేదా ఈ మెయిల్ ద్వారా గానీ తెలియ చేయండి. అది గోతెలుగు ను తీర్చిదిద్దటానికి పనిచేస్తుంది.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
క్రింది కార్టూన్ (చిరునవ్వు) తో ఈ సంచికను చదవడం ప్రారంభించండి!

శెలవ్!

మీ
బన్ను ....