కాకూలు - సాయిరాం ఆకుండి

ఆకాశంలో అన్నీ
దళారుల దగా దోపిడీతో...
నిత్యావసరాలకు రెక్కలు!

తీరూ తెన్నూ లేని విధానాలతో...
చిల్లర వర్తకులకు చిక్కులు!!


పదవే ప్రాణం
ప్రజల విశ్వాసంతో పనేంటీ...
దొడ్డిదారి పదవులు ఉంటుండగా!

జనామోదం అవసరమేంటీ...
అడ్డదారి అందలాలు ఉన్నాయిగా!!

మాయరోగం
ఖరీదైపోయిన జబ్బులు...
ఖర్చయిపోయే డబ్బులు!

లక్షలు గుంజే కార్పొరేట్లు...
బాధలు మరిచి బతికేదెట్లు??

మరిన్ని వ్యాసాలు

ANthariksham
అంతరిక్షం
- రవిశంకర్ అవధానం
Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్