సభకు నమస్కారం - ....

 

ది . 21. 06. 2014 న హోటల్ ఐలాపురం విజయ వాడ లో భారత్ ప్రకాశన్ ట్రస్ట్ ఆధ్వర్యం లో  నారద జయంతి (జర్నలిస్ట్ డే) పురస్కరించుకొని  జరిగిన సన్మాన కార్యక్రమం లో సన్మాన గ్రహీతలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ మాణిక్యాల రావు గారు.

ఫోటో లో ఎడమ నుండి వరుసగా ...

సర్వశ్రీ
రాపిరెడ్డి నాగరాజు ( ఎన్ డీ టీ వీ కెమెరా మాన్-ఉత్తమ వీడియో గ్రాఫర్  ) ,శ్రీమతి వనం ప్రేమ మాలిని ( ప్రజా పక్షం - టీ వీ 9 -ఉత్తమ టీ వీ జర్నలిస్ట్  ), శ్రీ ముదివర్తి వెంకటేశ్వర రావు ( ది  హిందూ -ఉత్తమ సీనియర్ జర్నలిస్ట్  ),మంత్రి శ్రీ మాణిక్యాల రావు ( ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ), చాగంటి వెంకట సుబ్రహ్మణ్యం ( ది హిందూ -ఉత్తమ, ఫోటో గ్రాఫర్  ) , శ్రీ షేక్ సుభాని ( కార్టూనిస్ట్ ,డెక్కన్ క్రానికల్ -ఉత్తమ కార్టూనిస్ట్  )

మరిన్ని వ్యాసాలు

బెల్లంకొండ రామరాయ కవి.
బెల్లంకొండ రామరాయ కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విశ్వం గా పేరుగాంచిన మీసరగండ విశ్వరూపచార్యులు
మీసరగండ విశ్వరూపచార్యులు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
తంజావూరు బృహదీశ్వర ఆలయ ప్రధాన శిల్పి గౌరవము
తంజావూరు బృహదీశ్వర ఆలయము
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
మంగళగిరి  గాలిగోపురం మార్కాపురం  గాలిగోపురములు
మంగళగిరి, మార్కాపురం గాలిగోపురములు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
దాసరి సుబ్రహ్మణ్యం.
దాసరి సుబ్రహ్మణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు