కాకూలు - ఆకుండి సాయిరాం

            డేంజర్ ట్రాక్
కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్లు...
ఆదమరిస్తే అవి పరలోకానికి మెట్లు!
జీవితాలకు ముగింపు పలికే పొరపాట్లు...
అన్ని వ్యవస్థలూ బాధ్యత మరిస్తే ఎట్లు?

 


 

       అత్యనా వృష్టి
ఎల్ నినో తో అంతటా అనావృష్టి...
ప్రకృతికికెందుకీ హ్రస్వ దృష్టి!  
నీటికోసం మనుషుల మధ్య కుస్తీ...
ఎదుర్కోవడానికి కావలిసింది దోస్తీ!!

 

 

 


 తెలుగంత వెలుగు
తెలుగంటే అమ్మ కదా..
తేనెలూరు కొమ్మ ఇదే!
ప్రాచీనపు భాషరా ఇది...
సంరక్షణ బాధ్యత మనదే!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం